అంత్యోదయ పథకంలో కీలక మార్పులు.. ఇకపై ఒక్కొక్కరికీ 7 కిలోల రేషన్

దేశంలోని అత్యంత నిరుపేద కుటుంబాల ఆహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 35 కిలోల బియ్యం లేదా గోధుమలను అందిస్తున్నారు. తాజాగా, ఈ పథకంలో మార్పులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై పేద కుటుంబాల్లోని సభ్యుల సంఖ్యను బట్టి రేషన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు ఉన్నవారికి ఒక్కొక్కరికీ 7 కిలోలు చొప్పున ఇద్దరు ఉంటే 14 కిలోల ఇస్తారు. ఐదుగురు, ఆపై ఎక్కువ ఉంటే ప్రస్తుతం ఇచ్చే 35 కిలోలు కొనసాగుతాయి.