అన్నా.. ఒక్క చాన్స్ ప్లీజ్!.. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల చక్కర్లు

కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఆయా డివిజన్లు, వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు ఒక్క చాన్స్​ ఇవ్వాలని లీడర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే వారి సంక్రాంతి తరువాత చూద్దామని చెబుతున్నారు.