ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Tirumala Parakamani Case: తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని, వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. టీటీడీ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆదాయానికి మించిన ఆస్తులను పరిశీలించాలని, అత్యాధునిక సాంకేతికతతో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. ఈ పరకామణి కేసులో తదుపరి విచారణ 8కి హైకోర్టు వాయిదా వేసింది.