ఈ ఏడాది నైనీ బొగ్గు బ్లాక్ లక్ష్యం 60 లక్షల టన్నులు : సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాశ్

ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్ నుంచి ఈ ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా నిర్దేశించుకుంది. బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్ సూచించారు.