ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగిసిన మూడో విడత ప్రచారం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచార గడువు ముగిసింది. రేపు ఎన్నికలు జరిగే 313 గ్రామాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు