ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి.. మీనాక్షి నటరాజన్కు మాల మహానాడు విజ్ఞప్తి

ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోని మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్​బాబు అన్నారు. రిజర్వేషన్లలో మాలలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేశారు.