ఏ ఎన్నికలకైనా సిద్ధం గల్లీలో, ఢిల్లీలో బీఆర్ఎస్‌‌కే

హైదరాబాద్, వెలుగు: ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అన్నారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు మేం రెడీగా ఉన్నాం.