క్లీన్ అండ్ గ్రీన్ జైలుగా చర్లపల్లి.. ఖైదీల ఆరోగ్యం కోసం 100 పడకల హాస్పిటల్

చర్లపల్లి సెంట్రల్ జైలు సంస్కరణలు, అప్‌గ్రేడ్‌లతో దేశంలో మోడ్రన్ జైలుగా పేరు తెచ్చుకుంది. మౌలిక సదుపాయాలు, ఖైదీల ఆరోగ్య సంరక్షణ, పునరావాసం జైలు పరిశ్రమల నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది.