గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా 'వీబీజీ రామ్‌ జీ' స్కీమ్ అమలు చేయాలి

పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు.