చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు.. బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం

Chandrababu Award Business Reformer Of The Year: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణల అమలుకు గానూ ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ , మంత్రులు ముఖ్యమంత్రిని అభినందించారు.