ట్రిపుల్ ఆర్, ఐఐఎంకు సహకరించండి..తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి: భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని, ట్రిపుల్ ఆర్, మెట్రో, ఐఐఎంకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు