తాగునీటి కొరత రాకుండా ‘యెన్నం జలధార’ : ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా తన సొంత నిధులతో వ్యాపారులకు ఉచితంగా కూల్ వాటర్ క్యాన్స్ ను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలో సోమవారం ఆయన పర్యటించారు.