తెలంగాణ : ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 3,906 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.