నాణ్యమైన విద్యతోనే విద్యా సంస్థలకు గుర్తింపు : ఎమ్మెల్యే వేముల వీరేశం

నాణ్యమైన విద్య అందించే విద్యా సంస్థలకు ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంఅన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీవీఆర్ శ్రీ చేతన హై స్కూల్ యజమాన్యం పుచ్చకాయల వెంకట్ రెడ్డి సునీత ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో గురువారం పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కిట్టు పంపిణీ చేశారు.