పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ ఎం.కోదండరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో గురువారం పోడు భూముల సమస్యపై ఉమ్మడి జిల్లాలోని గిరిజన రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు.