పులులపై నిఘా!..తాడోబా నుంచి స్పెషల్ టీమ్స్‌‌‌‌

పులుల సంరక్షణపై అటవీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులుల కదలికలను రాష్ట్ర అటవీ అధికారులతో పాటు మహారాష్ట్రలోని తాడోబా- అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్) బృందాలు ట్రాక్ చేస్తున్నాయి.