పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై హత్యాయత్నం కుట్ర? బాంబు పెట్టి పేల్చేస్తామంటూ..!

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సెగలు ఇప్పుడు రాజ్‌భవన్‌కు తాకాయి. ఒకవైపు బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ సోదాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంటే.. మరోవైపు గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌కు వచ్చిన బాంబు బెదిరింపు పెను సంచలనంగా మారింది. నిన్ను బాంబుతో పేల్చివేస్తాం అంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ కలకలం రేపడంతో.. అర్ధరాత్రి వేళ లోక్ భవన్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను పెంచారు. కేంద్ర హోం శాఖ నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తోంది.