పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమలు

పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.