‘ఫైనల్’ చేసేశారు! GHMC డీ లిమిటేషన్ 12 జోన్లు, 60 సర్కిళ్లు,300 వార్డుల జాబితా..

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా శివారులోని 27 లోకల్ బాడీలను విలీనం చేస్తూ ఫైనల్​నోటిఫికేషన్​విడుదల చేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డుల వివరాలను వెల్లడిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.