బీఆర్ఎస్, కాంగ్రెస్ విజన్లేని పార్టీలు

రాష్ట్ర అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై చిత్తశుద్ధిలేని చర్చ జరుగుతుందని, సభలో ఒకరినొకరు తిట్టుకోడానికే అధికార, ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని ఎంపీ రఘునందన్​రావు ఆరోపించారు.