బెంగాల్ ఎన్నికలు : పోలింగ్ ముందు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ వీడియో కలకలం.. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ట్వీట్స్
పోలింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో బయటకు వచ్చిన ఓ వీడియో.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బీజేపీ, టీఎంసీ పోటాపోటీగా ఈ వీడియోలపై రచ్చ లేపుతున్నారు.