బీసీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో గురుకులాల పేరుమార్పు నుంచి ల్యాప్‌టాప్‌ల పంపిణీ, విద్యార్థుల సంక్షేమ చర్యల వరకు పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.