బీ అలర్ట్..! వరుస పండుగలు, జాతర్లతో ఇండ్లకు తాళాలేసి వెళ్తున్న జనాలు

వరుస పండుగల సీజన్ వచ్చేసింది. మరో పది రోజుల్లోనే సంక్రాంతి పండగ జరగనుండగా, ఈ నెలాఖరులోనే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. వనదేవతల దర్శనానికి ముందు తీర్థయాత్రలకు వెళ్లేవారితో పాటు పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నవారిని దొంగతనాలు కలవరానికి గురి చేస్తున్నాయి.