మేడిపల్లిలో ఉరేసుకొని బాలిక.. పెట్రోల్ పోసుకొని యువకుడు ఒకరోజు తేడాతో ప్రేమ జంట సూసైడ్

తాను ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక ప్రియుడు కూడా పెట్రోల్ పోసుకుని తనువు చాలించాడు. హైదరాబాద్​ శివారు రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.