మానేరుపై కొట్టుకుపోయిన చెక్ డ్యామ్..గత బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లతో నిర్మాణం

పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో మానేరు నదిపై నిర్మించిన మరో చెక్‌డ్యామ్ కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి వద్ద మానేరులో ఐదేండ్ల కింద చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది