మళ్లీ తెరపైకి జిల్లా పునర్‌వ్యవస్థీకరణ
మళ్లీ తెరపైకి జిల్లా పునర్‌వ్యవస్థీకరణ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సరైన విధానం పాటించకుండా జిల్లా విభజన చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.