యాసంగిలో వరి వైపే మొగ్గు.. సిద్దిపేట జిల్లాలో 3.63 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో యాసంగిలో వరి సాగు వైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో దాదాపు 4.12లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు జరుగుతుందని అంచనా వేస్తుండగా దాదాపు 3.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి.