రాయికల్ మండలంలోని వార్డు సభ్యుడిగా టాస్‌తో గెలుపు..సర్పంచ్ఓటుతో ఉపసర్పంచ్ అయిండు

రాయికల్ మండలం మంక్త్యానాయక్ తండా జీపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. టాస్‌తో గెలిచిన వార్డు సభ్యుడు.. సర్పంచ్ ఓటుతో ఉపసర్పంచ్ అయ్యాడు. మంక్త్యానాయక్ తండాలో 8 వార్డులున్నాయి.