రాష్ట్రంలో కొత్త పార్టీకి స్కోప్ లేదు : చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీకి స్కోప్​లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై స్పందిస్తూ ‘‘ఇప్పటికే ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి..