స్కూళ్లకు నాణ్యమైన బియ్యం అందించాలి : హెచ్ఎంలు

మధ్యాహ్న భోజనం కోసం నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని నేరడిగొండ మండంలోని పలు స్కూళ్ల హెచ్​ఎంలు కోరారు. తహసీల్దార్ ​ఖలీంను శుక్రవారం కలిసి స్కూల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.