సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అధ్యక్షుడు శంకర్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుకు అండగా ఉంటుందని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఎన్నికలు సోమవారం మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో జరిగాయి.