A-B-Cతో రాజకీయ లెక్కలు..! అఖిలేశ్ భేటీలపై బండి సంజయ్ మ్యాథమెటిక్స్‌ ట్వీట్

తెలంగాణ పర్యటనలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను కలవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.