Andhra Crime: అమాయకులనుకుంటే పొరపాటే.. యమ డేంజర్.. రికార్డ్స్ చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!

ఓ దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు షాకింగ్ విషయాలు తెలిశాయి. పట్టుబడిన ముగ్గురి వ్యక్తుల బ్యాగ్రౌండ్ చెక్ చేయగా ఊహించని విషయాలు వెలుగు చూశాయి. వారికి పెద్ద నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వీరు రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కలా దొంగతనాలకు పాల్పడ్డారు. ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.