CM Chandrababu Naidu: యూనిట్‌ రూ.4కే!

వైసీపీ హయాంలో కమీషన్ల కోసం అస్తవ్యస్త విధానాలను అమలు చేసి విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి యూనిట్‌ విద్యుత్‌ రూ.5.19 గా ఉంది.