Insufficient Funds Leave Houses Unbuilt!
పెద్దగెడ్డ ప్రాజెక్టు పరిధిలోని ఓ నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ముంపు గ్రామంలోనే కొటికిపెంట వాసులు ఉండాల్సి వస్తోంది.