Left Parties and TDP Make Strategic Gains in Panchayat Elections: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు!
పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీలు తమ ప్రభావం ఉన్న చోట్ల సొంతంగా.. కొన్నిచోట్ల ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించి పట్టు నిలుపుకొన్నాయి.....