Sankranti Cockfights: పండగ కోడికి కార్పొరేట్‌ కళ

వారధి ..హైటెక్‌ కోడి పందేల వేడుకకు నిర్వాహకులు పెట్టిన పేరు ఇది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఈ వేడుకే హాట్‌ టాపిక్‌గా మారింది.