కొదురుపాక సర్పంచ్ మంజుల సుధాకర్ ఆడపిల్లల భవిష్యత్తుకు సరికొత్త ఒరవడిని సృష్టించారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో పుట్టే ప్రతి ఆడబిడ్డ పేరున రూ.5,000 సుకన్య సమృద్ధి యోజన కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆడపిల్ల భారమనే భావనను తొలగించి, వారి విద్య, వివాహాలకు అండగా నిలిచే ఈ కార్యక్రమం సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది.