The Rajasaab: తెలంగాణలో రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపు.. సింగిల్‌, మల్టీప్లెక్స్‌ల్లో రేట్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ ఇవాళ (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి జీవో (GO) విడుదల కాకపోవడంతో రాత్రి 9 గంటలకు ప్రారంభం కావాల్సిన షో