Virat Kohli: విరాట్ కోహ్లీ 100 సెంచరీలు చేయాలని ప్రార్థిస్తున్నాను: టీమిండియా మాజీ క్రికెటర్

కోహ్లీలో పరుగులు చేయాలనే కసి ఇంకా ఉంటే ఒకే ఫార్మాట్‌లో ఆడినప్పటికీ 100 సెంచరీల మార్క్ చేరుకుంటాడు. విరాట్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాలని.. అందరిలాగే ఈ అద్భుతం కోసం తాను ఎదురు చూస్తున్నానని ధావన్ తెలిపాడు.