War 2 OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఈ క్రమంలోనే వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ డేట్ వైరల్ అవుతుంది. ఇప్పటికే, చాలా సందర్భాల్లో పలు స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ అయ్యాయి. కానీ, ఈ డేట్ మాత్రం పక్కా అనే టాక్ మొదలైంది. మరి వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో ఓ లుక్కేద్దాం.