Weather: తీవ్ర వాయుగుండం ముప్పు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి శ్రీలంకలో హంబన్ తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.