వాయు, జల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి..భారత్‌లో పెరుగుతున్న ఆరోగ్య ముప్పు
ప్రపంచంలోని క్లీన్ సిటీగా పేరు ఉన్న ఇండోర్, గుజరాత్ లోని గాంధీనగర్ లాంటి మహానగరాల్లో అనారోగ్య సమస్యలతో వందలాది మంది ప్రజలు ఆసుపత్రిలో చేరడంతో నీటి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.