అనంత్ అంబానీ వంతారా నుంచి హైదరాబాద్‌ జూపార్క్‌కు త్వరలో అతిథులు!

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్‌కు రానున్నాయి. దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు.