ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 38 కెనాల్ భూములపై ఇరిగేషన్ సర్వే

ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 38 కెనాల్​ భూములపై ఇరిగేషన్​సోమవారం సర్వే చేపట్టారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండల సమీపంలో బీఆర్ఎస్​లీడర్లు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని నల్లబెల్లికి చెందిన లీడర్లు ఇరిగేషన్​ ఆఫీస్​లో ఫిర్యాదు చేశారు