పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్ రాజకీయ కన్సల్టెన్సీ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు, ఆఫీసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది.