కువైట్లో గల్ఫ్ కార్మికుడు మృతి

కువైట్​లో గుండెపోటుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మారుపాక నర్సయ్య(55) చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు