కేసీఆర్, జగన్ లాలూచీ బయటపడింది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్​రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో నాడు రాయలసీమలో రొయ్యల పులుసు తిని కేసీఆర్ చేసిన దొంగతనం బయటపడిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.