గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు ట్రంప్ ప్లాన్: ఒక్కొక్కరికి లక్ష డాలర్లు ఆఫర్

గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ దీవిలోని ప్రజలకు డబ్బు ఆఫర్ చేసి, డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరమని ఒప్పించాలని వైట్‌హౌస్ యోచిస్తోంది. అయితే, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు తమ భూభాగం అమ్మకానికి లేదని ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా సైనిక జోక్యం సాధ్యమేనని వైట్‌హౌస్ చెబుతున్నా, దౌత్య మార్గాలకే ప్రాధాన్యత ఇస్తామని అంటుంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.