టీవీవీపీని డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలి..సీఎంకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం వినతి

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.